అమెజాన్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా మొబైల్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త మొబైల్ కొనాలి అనుకునే వారికి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. రూ.25 వేల లోపు ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇదే మంచి అరుదైన అవకాశం. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలైన శాంసంగ్, వివో, ఓనెప్లస్, సియోమి లాంటి కంపెనీల మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చాయి. ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల ధరలు ఏంటో చూద్దాం.
OnePlus Nord CE 2 5G: ఫోన్ ధర కేవలం రూ.24,998 తో అమెజాన్లో అందుబాటులో ఉంది.
Vivo Y75 5G: ఏకంగా 15% డిస్కౌంట్ తో రూ.21,990 లకే అమెజాన్లో అందుబాటులో ఉంది.
Xiaomi 11Lite NE 5G: భారీగా 25% డిస్కౌంట్ తో రూ.23,999 లకే అమెజాన్ లో అందుబాటులో ఉంది.
Oppo F21 Pro: ఫోన్ 18% డిస్కౌంట్ తో రూ.22,999 లకే అమెజాన్ లో లభిస్తుంది.
Samsung Galaxy M53 5G: భారీగా 33% డిస్కౌంట్ తో రూ.21, 999లకే అమెజాన్ లో అందుబాటులో ఉంది.
ఇక మొబైల్ ఫోన్ కొనాలనుకునేవారు ఆలస్యం చేయకుండా ఈ దసరా కానుకగా మన ముందుకు వచ్చిన అమెజాన్ లో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ కొని పండగ సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి. ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడో కానీ అందుబాటులో ఉండవు. వెంటనే అమెజాన్లో ఆర్డర్ పెట్టేయండి.