iPhone : మీరు ఐఫోన్ లవర్సా? మీకు ఐఫోన్ కావాలా? దాని కోసం మీరు చేయాల్సిందేం లేదు. దసరా, దీపావళి సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం అవుతోంది. ఆ సేల్ లో చాలా తక్కువ ధరకే ఐపోన్స్ లభ్యం అవుతున్నాయి. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. ఈ సేల్ లో ఐఫోన్స్ పై భారీగా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. మీరు ఐఫోన్ కొనుక్కోవాలని అనుకుంటే ఈ సేల్ ను అస్సలు మిస్ కాగండి. ఇదే బెస్ట్ టైమ్. ఏమాత్రం ఆలోచించకుండా ఈ సేల్ లో మీరు ఐఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్ కార్ట్ లో కూడా బిగ్ బిలియన్ డేస్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 14 ను ఈ సేల్ లో రూ.50 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, టీవీ, ఫ్రిడ్జి, ఏసీ.. ఇలా అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. ఫ్లిప్ కార్ట్ లో కూడా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ఫ్లిప్ కార్ట్ సేల్ జరగనుంది. మీరు ఏ వస్తువు కొనుక్కోవాలనుకున్నా ఈ రోజుల్లో సేల్ లో కొనుగోలు చేసుకుంటే చాలా తక్కువ ధరకే వస్తువులను చేజిక్కించుకోవచ్చు.
iPhone : రూ.40 వేలకే ఐఫోన్ 13
ఈ సేల్ లో ఐఫోన్ 13 రూ.40 వేలకే లభిస్తోంది. నిజానికి ఐఫోన్ 13 ప్రస్తుతం ధర రూ.62 వేలు. కానీ.. ఈ సేల్ లో రూ.40 వేలకే పొందొచ్చు. ఇక.. ఐఫోన్ 12ను రూ.32 వేలకే పొందొచ్చు. దీని ప్రస్తుత ధర రూ.54 వేలు. మీకు ఏ వస్తువుపై ఎంత తక్కువ ధర ఉంది అనేది తెలియకపోతే టెలిగ్రామ్ లో డిస్కౌంట్ డీల్స్ లైవ్ అనే చానెల్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఎలాంటి బెస్ట్ డీల్స్ ఉన్నా.. లింక్ తో సహా అందులో పోస్ట్ చేస్తారు. మీకు నచ్చిన డీల్ ను వెంటనే చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. చాలామంది ఇలాంటి బెస్ట్ డీల్స్ కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంటారు. రాబోయేది పండుగల కాలం. దసరా, దీపావళి రెండు పండుగలు ఒకేసారి వస్తున్నాయి. దీంతో చాలామంది బెస్ట్ ఆఫర్స్ కోసం, భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్లకు అమెజాన్, ఫ్లిప్ కార్టులో త్వరలో ప్రారంభం కాబోయే సేల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు బెస్ట్ డీల్స్ ఏంటో తెలియాలంటే టెలిగ్రామ్ లో డిస్కౌంట్ డీల్స్ లైవ్ అనే చానెల్ లో ఫాలో అవుతూ ఉండండి. తక్కువ ధరకే బెస్ట్ ప్రాడక్ట్స్ ను కొనుగోలు చేయండి.