Whatsapp Chat : చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. తమకు తెలిసిన వాళ్లు, దగ్గరి వాళ్లు, లేదా లవర్స్, బాయ్ ఫ్రెండ్ అవ్వొచ్చు.. గర్ల్ ఫ్రెండ్ అవ్వొచ్చు.. వాట్సప్ లో ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు. అటువంటి వాళ్ల కోసమే ఈ ట్రిక్. మీ లవర్ వాట్సప్ కు ఎవరు ఏం మెసేజ్ లు పంపిస్తున్నారో చిటికెలో తెలుసుకోవచ్చు. దాని కోసం ఏదో యాప్ ను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ చిన్న పని చేస్తే చాలు.
మీరు ఎవరి వాట్సప్ చాట్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ల ఫోన్ తీసుకొని వాట్సప్ ఓపెన్ చేసి పైన ఉన్న మూడు డాట్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లండి. అక్కడ మీకు రైట్ సైడ్ లో క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ తర్వాత మీ వాట్సప్ ఓపెన్ చేసి.. లింక్ న్యూ డివైజ్ ఆనే ఆప్షన్ ను మీరు సెలెక్ట్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే.. వాళ్ల ఫోన్ లో వచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.
Whatsapp Chat : ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. వాళ్లు ఎవరితో చాట్ చేసినా మీ ఫోన్ లోనే చూడొచ్చు
ఒక్కసారి వాళ్ల ఫోన్ లో వాట్సప్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.. ఇక మీ ఫోన్ లోనే వాళ్లు ఎవ్వరితో చాట్ చేసినా ఎప్పటికప్పుడు అప్ డేట్స్, వాళ్ల చాట్ చూడొచ్చు. మీరు వాళ్ల వాట్సప్ చాట్ చూస్తున్నట్టు వాళ్లకు అస్సలు తెలియదు. ఎలాంటి అనుమానం కూడా రాదు. ఈ ట్రిక్ ను చాలామంది ఒక స్పైగా భావిస్తారు.
కానీ.. ఎవరైనా తప్పుదారి పడుతున్నారు అని అనుకున్నప్పుడు, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పుడు పని చేస్తున్నారని అనుకున్నప్పుడు ఇలాంటి పని చేయొచ్చు. ఇదేం తప్పు కాదు. ఒకరు తప్పు చేయకుండా ఆపే అవకాశం కూడా ఉంటుంది. అందుకే.. ఇలాంటి పని చేసేటప్పుడు అది కంపల్సరీ అయితేనే.. ఎవరినైనా సెట్ రైట్ చేయాలని అనుకుంటేనే ఈ ట్రిక్ ఉపయోగించండి. కానీ.. తప్పుడు పనుల కోసం మాత్రం ఇలాంటి ట్రిక్ ను ఉపయోగించకండి. కొందరు లవర్స్ ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం ఈ ట్రిక్ ఉపయోగిస్తుంటారు. కొందరు తమ చెల్లెళ్లు, అక్కలు, తమ్ములు ఎవరైనా ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసం ఈ ట్రిక్ వాడుతుంటారు.