Lip Kiss : లిప్ కిస్ అనేది ఒక మధురమైన అనుభూతి. అది మరే పని చేసినా రాదు కానీ.. లిప్ కిస్ పెట్టుకుంటేనే వస్తుంది. అందుకే లిప్ కిస్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిజానికి.. లిప్ కిస్ అనేది రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు, భార్యాభర్తలు, లవర్స్ పెట్టుకుంటారు. కొందరు ప్రేమకు చిహ్నంగానూ పెదవులపై ముద్దు పెడుతుంటారు. కానీ.. ఇద్దరు లవర్స్, భార్యాభర్తలు, రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు పెట్టుకునే లిప్ కిస్ చాలా ఘాటుగా ఉంటుంది. ఆ కిస్ కు ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ.. మీరు ఒక విషయం గమనించారా? లిప్ కిస్ పెట్టుకునే సమయంలో చాలామంది కళ్లు మూసుకుంటారు.
వాళ్లు కావాలని చేస్తారా? లేక ఆటోమెటిక్ గా కళ్లు మూతపడతాయా? అనేది పక్కన పెడితే.. ఎవరు లిప్ కిస్ పెట్టుకున్నా ఖచ్చితంగా కళ్లు మాత్రం మూసుకోవాల్సిందే. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా లిప్ కిస్ ఇచ్చే సమయంలో కళ్లు మూత పడతాయి. ముద్దు అనేది ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది అని అనుకున్నాం కదా. ముద్దు పెట్టుకునేటప్పుడు ఎంత ట్రై చేసినా కూడా కళ్లు తెరవలేం. ఖచ్చితంగా కండ్లు మూతపడతాయి.
Lip Kiss : ముద్దు పెట్టుకునే సమయంలో ఆటోమెటిక్ గా కళ్లు మూతపడతాయి
ముద్దు పెట్టుకునే సమయంలో ఆటోమెటిక్ గా కళ్లు మూతపడతాయట. ముద్దు పెట్టుకోబోతుండగానే మెదడు నుంచి కొన్ని సంకేతాలు కళ్లకు వెళ్తాయట. ఆ కళ్లు వెంటనే ముద్దు పెట్టుకుంటుండగా మూతపడతాయి. ఒకవేళ కావాలని కళ్లు తెరవాలని ప్రయత్నించినా అది కుదరదు. వేరే వాళ్ల పెదవుల మీద ముద్దు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కళ్లు మూతపడిపోతాయట. బలవంతంగా తెరవాలని ప్రయత్నించినా కుదరదట. అసలైన ముద్దు మజాను అనుభవించాలంటే మాత్రం ఖచ్చితంగా కళ్లను మూయాల్సిందే అని అంటున్నారు. అందుకే ముద్దు పెట్టుకునే సమయంలో అందరూ కళ్లు మూస్తారు అంటున్నారు పరిశోధకులు. అదే ముద్దు వెనుక ఉన్న అసలు రహస్యం.