భోజనానికి ముందు పండ్లు తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరికైనా అనారోగ్యం వస్తే పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు కూడా సూచిస్తారు. ప్రస్తుత కాలంలో ఆహారంలో కల్తీ ఎక్కువైపోయింది. ...