Deepavali Festival : దీపావళి పండుగ పేరుతో భారతీయులపై చైనీస్ హ్యాకర్ల దాడి!
Deepavali Festival : చైనీస్ వెబ్సైట్లు, సైబర్ సెక్యూరిటీ ముఠాలు ఈ దీపావళికి భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్తో సహా సోషల్ మీడియాలో నకిలీ సందేశాలు ...