Education : తెలంగాణ ఎడ్‌సెట్ మొదటి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది.. అప్పటినుంచే తరగతులు షురూ!
Education : తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ 2022-23 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అక్టోబరు 17న విడుదలైంది. రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి ఉద్దేశించిన ...